Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు 7వ స్థానం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:21 AM హైదరాబాద్General
రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు 7వ స్థానం - Udayam
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. రాష్ట్రంలో ఏటా సుమారు 7 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. ప్రమాద మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందన్నారు. ప్రమాదాలు అధికంగా జరిగే 7 జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ పరిధిలోని 4 కమిషనరేట్ల సీపీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు.

Comments

G
Loading comments...