Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు 57వ gst కౌన్సిల్ భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:11 AM జాతీయంGeneral
నేడు 57వ gst కౌన్సిల్ భేటీ - Udayam
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నేడు న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరగనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. పన్ను వివాదాల సత్వర పరిష్కారం, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ITC) ప్రక్రియ సరళీకరణపై చర్చించనున్నారు. వ్యాపారుల కాంప్లయన్స్‌ భారం, సమయం, ఖర్చు తగ్గింపుపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...