Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశంలో విమానంపై పిడుగు

Follow Udayam on Google
Udayam Desk Oct 08, 2026 10:04 AM జాతీయంGeneral
ఆకాశంలో విమానంపై పిడుగు - Udayam
పట్నా నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిని అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. పైలట్‌ జాగ్రత్తగా విమానాన్ని లఖ్‌నవూ విమానాశ్రయంలో దించారు. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...