Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు.. ఒక్కరోజే 2.54 లక్షల మందికి ఉపాధి

Follow Udayam on Google
Harika Oct 08, 2026 10:28 AM హైదరాబాద్General
రికార్డు.. ఒక్కరోజే 2.54 లక్షల మందికి ఉపాధి - Udayam
తెలంగాణలో ఉపాధి హామీ (VB-G RAM G) పథకం అమలులో ఆల్‌టైమ్ రికార్డు నమోదైంది. మంగళవారం ఒక్కరోజే 2.54 లక్షల మంది పనికి హాజరయ్యారు. గత ఐదేళ్ల అక్టోబర్ రోజువారీ సగటుతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ సగటు 2.16 లక్షలుగా నమోదైంది.

Comments

G
Loading comments...