Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో సర్వదర్శనానికి 12 గంటలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 10:20 AM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 12 గంటలు - Udayam
తిరుమలలో శుక్రవారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 78,777 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 28,244 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.35 కోట్ల ఆదాయం లభించింది.

Comments

G
Loading comments...