వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్యంలో హింస, వేధింపులకు గురైనవారి మెదడులో కొన్ని ప్రాంతాల్లో మార్పులు సంభవించే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. సెరెబ్రల్ కార్టెక్స్ దిగువ పొరల వైశాల్యం కుంచించుకుపోయినట్లు గుర్తించారు.
ఎనిమిది దేశాల శ్యాంపిళ్లపై అధ్యయనంలో.. వేధింపులు తీవ్రంగా ఉంటే మెదడులో మార్పులు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
Comments
Loading comments...

