Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోస్టన్ డైనమిక్స్‌ CEOగా భారతీయుడు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 10:34 AM జాతీయంGeneral
బోస్టన్ డైనమిక్స్‌ CEOగా భారతీయుడు - Udayam
భారత సంతతికి చెందిన రోహిత్ ప్రసాద్‌ను బోస్టన్ డైనమిక్స్‌ కొత్త CEOగా నియమించారు. అక్టోబర్ 7 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో అమెజాన్‌లో అలెక్సా, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు

Comments

G
Loading comments...