Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బతుకమ్మకు 1.05 కోట్ల మహిళలకు చీరలు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 10:24 AM హైదరాబాద్General
బతుకమ్మకు 1.05 కోట్ల మహిళలకు చీరలు - Udayam
‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద బతుకమ్మ పండుగ సందర్భంగా 1.05 కోట్ల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నాటికి చీరల తయారీ పూర్తికానుంది. సిరిసిల్లతో పాటు ఇతర ప్రాంతాల్లో నేతన్నలు చీరలు తయారు చేస్తున్నారు. ఈసారి చిలుక పచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...