Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిన్న వయస్కుడిగా రికార్డు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 6:29 AM జాతీయంGeneral
పిన్న వయస్కుడిగా రికార్డు - Udayam
18 ఏళ్ల వయసులోనే ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి నాథన్‌ థామస్‌ గిన్నిస్‌ రికార్డు సాధించారు. 300 ఏళ్లకు పైగా ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. మయామీ కళాశాలలో ఇంజినీరింగ్‌ అధ్యాపకుడిగా ఆయన సేవలందిస్తున్నారు. పదేళ్లకే కళాశాల చదువు ప్రారంభించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...