వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పిట్లం జీపీ కార్యాలయ ఆవరణలో గురువారం సర్పంచ్ శేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తొమ్మిది నెలలు జైలు జీవితం గడిపిన సమరయోధుడు ఉప్పు లక్ష్మయ్య కుమారుడు ఉప్పు కిష్టయ్యను శాలువాతో సన్మానించారు. వార్డు సభ్యులు బాలకృష్ణ, రాజు, హన్మండ్లు, కార్యదర్శి బల్ రామ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

