Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ఆందోళన

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:23 PM మెదక్General
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు. రోజుకు కనీసం 7 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Comments

G
Loading comments...