Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

JEE మెయిన్-2027 తొలి సెషన్ పరీక్ష తేదీలు విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:58 PM జాతీయంGeneral
JEE మెయిన్-2027 తొలి సెషన్ పరీక్ష తేదీలు విడుదల - Udayam
JEE మెయిన్-2027 తొలి సెషన్ పరీక్ష తేదీలను NTA విడుదల చేసింది. జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనుంది. రెండో సెషన్ తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. UGC NET డిసెంబర్ 14-19 మధ్య, CUET(PG) 2027 మార్చి 1-5, 8, 12-20, 24, 25 తేదీల్లో జరగనున్నాయి.

Comments

G
Loading comments...