Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల తర్వాత మీనాక్షి ఆలయ మహా సంప్రోక్షణ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:16 PM జాతీయంGeneral
మదురై మీనాక్షి ఆలయంలో 17 ఏళ్ల తర్వాత నేడు మహా సంప్రోక్షణ నిర్వహించారు. ఉదయం 7:40 నుంచి 8:10 గంటల వరకు ప్రధాన పూజలు జరిగాయి. అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మహా సంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Comments

G
Loading comments...