వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి (M) కందిపేటలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..సహజీవనం చేస్తున్న శ్రీను, రాములమ్మ మధ్య తలెత్తిన ఘర్షణ హత్యకు దారితీసినట్లు సమాచారం.
కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న రాములమ్మ, తన బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహితంగా ఉంటోంది. మరోవైపు శ్రీను కూడా భార్యకు దూరంగా ఉంటూ రాములమ్మతో సహజీవనం చేస్తున్నాడు. ఘర్షణలో శ్రీను తలపై రాడ్డుతో కొట్టి, అనంతరం యాసిడ్ పోసినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

