Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:14 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల శివారులో గణేష్‌ నిమజ్జనానికి వెళ్లిన శిరీష అనాథాశ్రమం విద్యార్థులు కుంటలో పడి ఆరుగురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...