Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏకగ్రీవాలకు నో చెప్పాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 3:12 PM విశాఖపట్నంGeneral
ఏకగ్రీవాలకు నో చెప్పాలి - Udayam
ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. వైసీపీ ప్రతిచోటా పోటీ చేయాలని, ఏకగ్రీవాలకు నో చెప్పాలని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఈ ఎన్నికలు కీలకం అని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ నేరుగా ప్రచారానికి వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...