Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్ర పై కీలక నేతకు బాధ్యతలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 3:14 PM విశాఖపట్నంGeneral
ఉత్తరాంధ్ర పై కీలక నేతకు బాధ్యతలు - Udayam
ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 29 లేదా 30న విశాఖలొ ఉత్తరాంధ్ర రీజియన్ కార్యకర్తల సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ముఖ్య నేతలతో నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై చర్చించారు.

Comments

G
Loading comments...