వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

