వార్తలకు తిరిగి వెళ్లండి

335 కోట్ల పెట్టుబడి మోసం కేసులో భారత సంతతి వ్యక్తి సిద్ధార్థ్ జవహర్‌కు అమెరికా కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడి చేతిలో మోసపోయిన 64 మందిలో టేలర్ స్విఫ్ట్ భర్త ట్రావిస్ కెల్సీ కూడా ఉన్నారు.
బాధితులకు 31.35 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.35 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్లకు పైగా) చెల్లించాలని అతడిని ఆదేశించింది.
Comments
Loading comments...

