Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హక్కులు, ఆత్మగౌరవ పోరాటాలకు సెప్టెంబర్‌ 17: రేవంత్‌

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 4:18 PM హైదరాబాద్General
తెలంగాణ గడ్డ అస్తిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ప్రజా చైతన్యాన్ని రగిలించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో అంతర్భాగమైందని సీఎం పేర్కొన్నారు. ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...