వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేతకు వైసీపీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శాసనమండలిలో ప్రస్తుతం బొత్సకు మద్దతుగా నిలవడం, దువ్వాడ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స కోరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల డీఎస్సీ ఆందోళనల్లోనూ దువ్వాడ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆయనకు మళ్లీ ప్రాధాన్యం కల్పించే అంశాన్ని వైసీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

