Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసనగా వైసీపీ ఆందోళన

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 02, 2026 2:33 PM కర్నూలుGeneral
ఆలూరు ఎమ్మెల్యే అరెస్ట్‌కు నిరసనగా వైసీపీ ఆందోళన - Udayam
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌కు నిరసనగా కర్నూలు జిల్లా చిప్పగిరిలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యేపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. కూటమి ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు విమర్శించారు.

Comments

G
Loading comments...