Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-Aపై తప్పుడు ప్రచారం వద్దు: GMR

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 7:13 PM మహబూబ్‌నగర్General
22-Aపై తప్పుడు ప్రచారం వద్దు: GMR - Udayam
22-A నిబంధనలు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినవి కావని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (GMR) అసెంబ్లీలో తెలిపారు. పాత భూ వివాదాలను కొత్త సమస్యలుగా చూపుతూ ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దన్నారు. భూభారతిలో 22-A జాబితా, భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ అంశాలను చట్టాలు, కోర్టు ఉత్తర్వుల ప్రకారమే పరిశీలిస్తారని చెప్పారు.

Comments

G
Loading comments...