వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత నటి శ్రీదేవి చెన్నై ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు స్థలంలో ఎలాంటి మార్పులు చేయొద్దని పేర్కొంది.
ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని 4.77 ఎకరాల స్థలంపై శ్రీదేవి కుటుంబం, ముదలియార్ కుటుంబ వారసుల మధ్య వివాదం ఉంది. ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది.
Comments
Loading comments...

