Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 6:47 PM జాతీయంGeneral
మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్లు  - Udayam
మునుపటి సెషన్‌లో భారీ పతనం తర్వాత బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ 332.63 పాయింట్లు పెరిగి 74,336.45 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 23,217.60 వద్ద ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు, అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్‌ అధిక స్థాయిలో ఉండటంతో మార్కెట్ల రికవరీపై ఒత్తిడి కొనసాగింది. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.2,977.86 కోట్ల షేర్లను విక్రయించారు.

Comments

G
Loading comments...