వార్తలకు తిరిగి వెళ్లండి

అంగారకుడిపై నాసా క్యూరియాసిటీ రోవర్ ప్రయాణిస్తుండగా ఉపరితలంపై వెడల్పాటి, లోతు తక్కువగా ఉన్న వింత రంధ్రాలను గుర్తించింది. మౌంట్ షార్ప్‌లోని గేల్ క్రేటర్‌లో ‘వాలే గ్రాండే’ లోయ వద్ద ఇవి కనిపించినట్లు నాసా తెలిపింది.
గతంలోనూ ఇలాంటి రంధ్రాలను గుర్తించినప్పటికీ, తాజా నిర్మాణాలు మరింత వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్త మిషెల్ మినిట్టి తెలిపారు.
Comments
Loading comments...

