Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లడఖ్‌లో 2.4 కోట్ల లీటర్ల నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 6:53 PM జాతీయంGeneral
లడఖ్‌లో 2.4 కోట్ల లీటర్ల నీటి నిల్వ - Udayam

Photo Gallery

లడఖ్‌లో 2.4 కోట్ల లీటర్ల నీటి నిల్వ - gallery image 1
లడఖ్‌లో 2.4 కోట్ల లీటర్ల నీటి నిల్వ - gallery image 2
లడఖ్‌లో 2.4 కోట్ల లీటర్ల నీటి నిల్వ - gallery image 3
లడఖ్‌లో 2.4 కోట్ల లీటర్ల నీటి నిల్వ - gallery image 4
లేహ్‌లోని స్పితుక్ ఫార్కాలో ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ కింద నిర్మించిన నాలుగు చెరువులు ఐదు నెలల్లో హిమానీనదాల కరిగిన నీటితో నిండాయి. ఒక్కో చెరువులో సుమారు 60 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయనున్నారు. నాలుగు చెరువుల్లో కలిపి దాదాపు 2.4 కోట్ల లీటర్ల నీరు నిల్వ కానుంది. స్టోక్ హిమానీనదం నీటిని కాలువ ద్వారా చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో దాదాపు 1,000 ఎకరాలకు సాగునీటి వసతి కలగనుంది.

Comments

G
Loading comments...