వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ LICతో కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
భక్తులకు మరింత భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Comments
Loading comments...

