Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దోమల కాయిల్స్ వాడకంపై హెచ్చరిక

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 6:40 PM జాతీయంGeneral
దోమల కాయిల్స్ వాడకంపై హెచ్చరిక - Udayam
దోమల కాయిల్స్, అగరుబత్తీలను ఇంట్లో కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని రసాయనాలు, పొగ వల్ల మూసివున్న గదుల్లో గాలి నాణ్యత దెబ్బతిని శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంట వంటి ఇబ్బందులు కలగవచ్చని తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమతులు లేని ఉత్పత్తులను ఉపయోగించకుండా, సురక్షితమైన దోమతెరలను వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...