వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ప్రాణదాన ట్రస్ట్ కింద రూ.191 కోట్లు, బర్డ్స్ ట్రస్ట్ కింద రూ.240 కోట్ల కార్పస్ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ నిధులను వినియోగిస్తూ వైద్యులను అనుసంధానం చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

