వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆ పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితాల పరిశీలన, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని, బూత్ స్థాయి నుంచి సమన్వయంతో ముందుకు సాగాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

