Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీలో నీటి నిల్వ ఎలా ఉందంటే..

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 7:54 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీలో నీటి నిల్వ ఎలా ఉందంటే.. - Udayam
శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 46.654 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, ప్రాజెక్టు నీటిమట్టం 1,080.60 అడుగులుగా ఉంది. వివిధ అవసరాలకు 1,117 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 12.319 టీఎంసీల నిల్వ తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...