వార్తలకు తిరిగి వెళ్లండి

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రం నుంచి రెండో పాట యాలాలో యాలాలో ను చిత్రబృందం విడుదల చేసింది. అనంతశ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...
