Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామెడీ, ట్విస్టులతో ‘వైబ్‌’ ఎలా ఉందంటే?

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 10:40 AM జాతీయంవినోదం
కామెడీ, ట్విస్టులతో ‘వైబ్‌’ ఎలా ఉందంటే? - Udayam
కునాల్‌ ఖేము దర్శకత్వం వహించి నటించిన ‘వైబ్‌’ స్పై కామెడీగా తెరకెక్కింది. కునాల్‌, స్పర్శ్‌ శ్రీవాస్తవ మధ్య స్నేహం, కామెడీ ట్రాక్‌ సినిమాకు ప్రధాన బలం. గూఢచర్య మిషన్‌లోకి ఇద్దరు స్నేహితులు అనుకోకుండా వెళ్లడం, వారం రోజుల్లో సైనికులుగా మారేందుకు చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. కునాల్‌ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా.వంశిక ధీర్‌ తన పాత్రలో రాణించింది. అయితే ప్రీతి జింటా నటన అంతగా మెప్పించవు.

Comments

G
Loading comments...