వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రాకా’ పోస్టర్‌లో కనిపించిన ‘37’ నంబర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇది పాత్రకు సంబంధించినదా, హీరో వయసా అనే చర్చ జరుగుతోంది.
ఈ నెల 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు కావడంతో.. ఆ రోజు రాబోయే అప్‌డేట్‌ను సూచించేదేనని ప్రచారం సాగుతోంది.
Comments
Loading comments...

