వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు స్నేహితుల కూతుళ్ల టీనేజ్ ప్రేమలు, తల్లిదండ్రుల పెంపకం చుట్టూ సాగే ఫ్యామిలీ డ్రామా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. కథలో మంచి పాయింట్ ఉన్నా.. రొటీన్ సన్నివేశాలు, నెమ్మదైన కథనం వల్ల కొత్తదనం తక్కువగా అనిపిస్తుంది. ఇంటర్వెల్, ద్వితీయార్ధంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
రాజేంద్రప్రసాద్, కేదార్ శంకర్, పృథ్వీ తమ పాత్రల్లో మెప్పించారు.
Comments
Loading comments...

