Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటింగ్‌లో హీరో విశాల్‌కు గాయం

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 12:19 PM విజయనగరంవినోదం
షూటింగ్‌లో హీరో విశాల్‌కు గాయం - Udayam
హీరో విశాల్ షూటింగ్లో గాయపడినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. సుందర్ సి డైరెక్షన్లో 'పురుషన్' మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా గోవాలో జరుగుతోంది. నిన్న ఓ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఆయన గాయపడటంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి షూటింగ్ను నిలిపేశారని, విశాల్ రెస్టు తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. అయితే గాయం తీవ్రతపై క్లారిటీ లేదు.

Comments

G
Loading comments...