వార్తలకు తిరిగి వెళ్లండి

కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించిన ‘సర్దార్ 2’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడం లేదు. సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం.. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.22.54 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థల గణాంకాలు చెబుతున్నాయి.
దాదాపు రూ.100-120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

