Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుడక్కమ్‌ రివ్యూ

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 12:43 PM జాతీయంవినోదం
తుడక్కమ్‌ రివ్యూ  - Udayam
మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌లాల్‌ కథానాయికగా నటించిన ‘తుడక్కమ్‌’ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. కథ మొదలయ్యేందుకు కాస్త సమయం తీసుకున్నా.. మీనూ అదృశ్యమైన తర్వాత పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆసక్తికరంగా సాగుతుంది. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్‌తో కథ రివెంజ్‌ డ్రామాగా మారుతుంది.మహిళలపై సమాజం, సోషల్‌ మీడియా ప్రభావాన్ని దర్శకుడు చర్చించారు.

Comments

G
Loading comments...