వార్తలకు తిరిగి వెళ్లండి

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నటించిన ‘సీక్రెట్ సోల్జర్’ స్నేహం, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్. ప్రథమార్ధంలో ఇద్దరు స్నేహితుల ప్రయాణం, సహజమైన హాస్యం ఆకట్టుకుంటాయి. విరామానికి ముందు వచ్చే మలుపు, ద్వితీయార్ధంలోని మిషన్, ట్విస్టులు ఆసక్తిని పెంచుతాయి.
అయితే స్పై డ్రామాకు ఉండాల్సిన గాఢత, సీరియస్‌నెస్ కొన్ని సన్నివేశాల్లో కనిపించదు. కథానాయకుడి సాహసాలు కూడా పెద్దగా చూపించలేదు.
Comments
Loading comments...

