వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్ అంష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లను దాటింది. ఆరో వారంలోనూ జోరు కొనసాగిస్తూ రూ.309.15 కోట్లకు చేరుకుంది. భారత్‌లో రూ.243.38 కోట్ల నెట్, రూ.287.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.
కేవలం రూ.1.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటివరకు తన బడ్జెట్‌కు 150 రెట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Comments
Loading comments...

