Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్కార్‌కు భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ‘గొంధల్’

Follow Udayam on Google
Sai Sep 18, 2026 4:27 PM జాతీయంవినోదం
ఆస్కార్‌కు భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ‘గొంధల్’ - Udayam
99వ అకాడమీ అవార్డ్స్‌కు భారత్‌ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం ‘గొంధల్’ ఎంపికైంది. ముంబైలో శుక్రవారం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. సంతోష్ దావ్‌ఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 30కి పైగా సినిమాల నుంచి జ్యూరీ ఎంపిక చేసింది.

Comments

G
Loading comments...