వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి జిల్లా MLF జనరల్ సెక్రటరీగా రామన్నపేటకు చెందిన అడ్వకేట్ సుక్క శ్రవణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బలహీన వర్గాలు, జూనియర్ న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం MLF లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. న్యాయవాదుల సమస్యలపై నిరంతరం స్పందిస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

