వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్రిమ మేధ దూసుకెళ్తుండటంతో సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్ బూమ్ క్రమంగా తగ్గిపోతోంది. దిగ్గజ కంపెనీలు కోడ్ రైటింగ్‌ను ఏఐకి అప్పగిస్తుండటంతో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగ రేటు పెరిగింది.
ప్రవేశ స్థాయి ఉద్యోగాలు దొరకడం కష్టమవడంతో పాటు లేఆఫ్స్ ఎదురవుతుండటంతో టెక్ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

