Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సల్ఫర్ కొరతతో ఎరువుల సంక్షోభం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:20 AM జాతీయంGeneral
సల్ఫర్ కొరతతో ఎరువుల సంక్షోభం - Udayam
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు పెరిగి, సల్ఫర్ సరఫరా దెబ్బతింది. దీంతో ఏడాదిలో దీని ధర టన్నుకు 1,100 డాలర్లకు చేరింది. ఈ సల్ఫర్ కొరత కారణంగా డీఏపీ, ఎస్‌ఎస్‌పీ వంటి కీలక ఎరువుల తయారీకి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, ఇది దేశీయంగా రైతులపై అదనపు భారాన్ని మోపుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...