వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కనకదుర్గమ్మకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు రూ.76 లక్షలతో వజ్రాలు పొదిగిన నూతన స్వర్ణకిరీటాన్ని సమర్పించారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరించనున్నారు.
నిర్దిష్ట కొలతలతో సుమారు రూ.50 లక్షల అంచనాతో ప్రారంభమైన ఈ కిరీట తయారీ ఖర్చు చివరకు రూ.76 లక్షలకు చేరిందని ఆలయ పాలక మండలి ఛైర్మన్ తెలిపారు.
Comments
Loading comments...

