Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ సముద్రంలో ఈతపై పోస్ట్

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:44 AM జాతీయంGeneral
రాహుల్ గాంధీ సముద్రంలో ఈతపై పోస్ట్ - Udayam
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఈత కొట్టడం తనకు ఇష్టమని, అది ఒక రకమైన ప్రశాంతతను నేర్పుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎన్నికల సంఘం పనితీరుపై రాజకీయ దుమారం చెలరేగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...