Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:21 AM హైదరాబాద్General
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు - Udayam
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదుకు అధికారులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన అర్హులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...