Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్ లోపం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:41 AM జాతీయంGeneral
బోయింగ్‌ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్‌వేర్ లోపం - Udayam
ప్రముఖ బోయింగ్‌ సంస్థ తమ బీ737 మ్యాక్స్‌ రకం విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ సమస్యను గుర్తించింది. ల్యాండింగ్‌ విఫలమైతే ఆటోమేటెడ్ గైడెన్స్ సిస్టమ్ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. భారత్‌లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ సంస్థలు ఈ విమానాలను నడుపుతుండగా, ఈ సమస్యను పరిష్కరించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై పనిచేస్తున్నట్లు బోయింగ్ వెల్లడించింది.

Comments

G
Loading comments...