వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా దేశమైన కాంగోలోని కివు సరస్సులో జరిగిన పడవ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోకొందరి జాడ గల్లంతు కాగా, గ్రామస్తులు వెంటనే స్పందించి 15 మందిని రక్షించారు.
ప్రమాద సమయంలో పడవలో 50 మందికి పైగా వ్యాపారులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

